వేటూరి పాట అంటే నాకెంత ఇష్టమో ప్రత్యేకించి నేను మాటల్లో చెప్పను, బహుశా చెప్పలేను. ఆయన పాట పాడందే నాకు రోజు గడవదు. కుర్రదనంతో “జగడజగడజగడానందం” అన్నా, వెర్రితనంతో “అ అంటే అమలాపురం” అన్నా, ప్రేమభావంలో “ప్రియా! ప్రియతమా
పరిచయం: రషోమన్ సినిమా గురించి నవతరంగం పాఠకులకు పరిచయం అవసరం లేదనుకుంటా. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకిరా కురసోవా దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చి యాభై ఏళ్ళు దాటినప్పటికీ నేటికీ ప్రపంచ సినీ ప్రేమకులు ఈ సినిమా చూసి విశ్లేషిస్తూనే వుంటారు. ఈ సినిమా Ryūnosuke
గాత్రం మూగబోయింది- ‘బిగుల్’ మోగుతోంది!
ఒక మోకాలు మీద కొంచెం వంగి మెడ అటువైపు కొంచెం వాల్చి పదునైన కత్తి వంటి చిరునవ్వు ఒకేసారి పెదవులపై కన్నుల్లో మెరిసే మనిషిని మీరు చూసారా? ఆ కళ్లు చార్లీ చాప్లిన్ కళ్లకన్న చురుకైనవి. ఏకకాలంలో హాస్య, కరుణ
పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో ఒక పంచాయతీ సమితి కేంద్రం లాల్ ఘడ్ లో కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మామూలుగానే మన ప్రచార సాధనాలకు సుదీర్ఘకాలంలో, మెల్లమెల్లగా సాగే ప్రజాజీవనక్రమాలను గుర్తించే అలవాటు
‘ బెంగాల్‌కు తగినన్ని కేంద్ర పోలీసు బలగాలను పంపించాం, వాళ్లను నిర్దిష్టమైన పనులలో పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ‘ అని కేంద్ర హోంమంత్రి చిదంబరం చిద్విలాసంగా సామంతుల కోర్టులోకి బంతిని తోసాడు. ఐదు బెటాలియన్ల సిఆర్‌పిఎస్, ఒక బెటాలియన్
స్వాత్రంత్యానంతరం ఏర్పడిన అతిపెద్ద అంతర్గత భద్రతా సవాలంటూ ప్రధాని మన్మోహన్ సింగ్ దీనిని అభివర్ణించడం గమనార్హం. ఇటువంటి సవాలుకు బల ప్రయోగంతో కాకుండా, హింసకు హింసతో సమాధానం చెప్పడం ద్వారా కాకుండా సరైన విధానాలతో అక్కడి ప్రజలను వారి పట్టు నుంచి బయటకు
నేటి వరంగల్ జిల్లా కడివెండి గ్రామం లో 1946 జులై 4న దేశ్‌ముఖ్ విసునూరు రామచంద్రారెడ్డి గుండాలు జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమురయ్య అమరత్వం పొంది నేటికి 63 సంవత్సరాలు గడిచింది. ఈ కాల్పుల్లో గాయపడ్డ కొమురయ్య తమ్ముడు మల్లయ్యతోపాటు, తెలుగు ప్రజల గుండెలన్నీ
శ్రీశ్రీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీశ్రీతో ప్రముఖ రచయితల వ్యక్తిగత అనుబంధాల వ్యాస పరంపరలో ఇది మొదటిది..
ఎంతో మామూలుగా దగ్గిరగా మాట్లాడుతూనే ఒక ఎడాన్ని, గౌరవంతో కూడిన ఎడాన్ని మనలో కల్పిస్తాడు శ్రీశ్రీ. చాలాసేపు మాట్లాడిన తర్వాత వెళ్తానంటే అలాగే అని