पसंद करें
0
नापसंद करें

‘రావణా’యణం – సమీక్ష

గమనిక: సినిమా చూసిన తరువాత ఈ సమీక్షని చదవండి సామాజిక-రాజకీయ అంశాల్ని వ్యక్తిగత నేపధ్యాల్లో మలిచి ఎపిక్ (epic) స్థాయి సినిమాల్ని తీసే దర్శకుడు మణిరత్నం. ‘రోజా’ మొదలు ‘దిల్ సే’ వరకూ అలా జరిగిన ప్రయాణంలో మనందరం మణిరత్నం సినీతిహాసాల్లో భాగమయ్యాము. వ్యక్తిగత
 
K మహేశ్ కుమార్
पसंद करें
0
नापसंद करें

వేదం ఎందుకు చూడాలంటే….

’వేదం’ లాంటి సినిమా అవసరం ఇప్పుడు మనకి ఎంతైనా ఉంది. అదెందుకంటే…. కొత్త కథలు సృష్టించడం అతి కష్టమైన ఈ రోజుల్లో ప్రేక్షకులను మెప్పించేలా సినిమాలు తీయాలంటే కథలు చెప్పే విధానంలో మార్పు రావడమే సరైన పద్ధతి. ఇది ప్రపంచ వ్యాప్తంగా మనం గమనిస్తున్న విషయమే.
 
శిద్దారెడ్డి వెంకట్
पसंद करें
0
नापसंद करें

వేదం – సమీక్ష

సిద్దాంతాలూ, భావజాలాలు defuse అయిపోతున్న ఈ ఆధునికోత్తర (post-modern) యుగంలో బ్లాక్ అన్డ్ వైట్ లో కథచెప్పడం కష్టం. హీరోలూ విలన్లూ లేని లోకంలో… పాత్రలే కథల్ని చెబుతాయి. ఆ కథలే నిజానికి, కల్పనకు వారధులౌతాయి. అవి ఒక్కోసారి కాల్పనిక ప్రపంచాల అంచుల్ని
 
K మహేశ్ కుమార్
पसंद करें
0
नापसंद करें

Harishchandrachi Factory (2009)

రష్మీ బన్సాల్ రాసిన ’కనెక్ట్ ది డాట్స్’ పుస్తకంలో పరిచయం చేసిన ఇరవై మందిలో - పరేష్ మొకాషీ ఒకరు. ఆయన గురించి చదువుతూ ఉంటే – నాకు మరీ అంత బలమైన భావనలేమీ కలుగలేదు కానీ, ఆయన తన మొదటి సినిమా గురించి చెప్పడం మొదలుపెట్టాక, కుతూహలం మొదలైంది. పైగా, అది
 
సౌమ్య
पसंद करें
0
नापसंद करें

నిమజ్జనం

తెలుగు చిత్రరంగంలో వాస్తవవాద దృక్పథంతో సినిమాలు నిర్మించి జాతీయస్థాయిలో గుర్తింపును అందుకున్న అతి కొద్దిమంది దర్శకుల్లో బి.ఎస్.నారాయణ ఒకరు. ఆయన తన నలభై ఏళ్ళ సినీరంగ ప్రస్థానంలో 32 కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించినప్పటికీ అందులో ఎక్కువ శాతం వ్యాపార
 
వారాల ఆనంద్
पसंद करें
0
नापसंद करें

ఉట్టే స్వర్గం:ప్రస్థానం

(ఈ సమీక్షలో సినిమా కథలోని కొన్ని కీలక దృశ్యాలను వెల్లడించడం జరిగింది. పాఠకులు జాగ్రత్త వహించగలరు.) మొదటిగా నవతరంగంఫై చిన్న సమీక్ష. మీడియా ఒక బఫూన్ని కూడా గ్రేట్ పొలిటీషియన్ చేయగలదు. కాని మీడియా ఒక సాధారణ సినిమాని గొప్ప సినిమా చేయలేదు. తాత్కాలికంగా
 
శిద్దారెడ్డి వెంకట్
पसंद करें
0
नापसंद करें

ప్రస్థానం—My View—వెంకట్ గోపు

నేపధ్యం: తండ్రీ కొడుకులు, అన్నదమ్ముల మద్య జరిగే సంఘర్షణ ఎప్పూడూ ఆసక్తికరంగా ఉంటుంది.. హాలీవుడ్ క్లాసిక్ “గాడ్ ఫాదర్” దగ్గర్నుండి, ఘర్షణ(పాత), నిన్న మొన్న వచ్చిన “సర్కార్” సినిమా వరకు ఈ తరహా సన్నెవేశాలు చూడొచ్చు.. సినిమాల్లోనే కాదు
 
అతిథి
पसंद करें
0
नापसंद करें

విజయ “ప్రస్థానం”

నేపధ్యం: ఈ సినిమా వేల ఏళ్ళ తరబడి మనిషి సాగించిన / సాగిస్తున్న ప్రస్థానం గురించి. ఐతే ఈ ప్రస్థానం లో మనిషి ఏం నేర్చుకున్నాడు అనేదే ప్రశ్న. ఒక పాట లో “సిరివెన్నెల” అంటారిలా. వేట అదే వేటు అదే నాటి కథే అంతా నట్టడవులు నడివీధికి నడిచొస్తే
 
అతిథి
पसंद करें
0
नापसंद करें

వోల్వో బస్సులో “ప్రస్థానం”

మిత్ర (శర్వానంద్): “ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తలదన్నే పాత్రలేదు నాన్నా” లోకనాధం (సాయి కుమార్): “పురాణాల్ని దాటి వచ్చి చూడు. ఇంతకంటే దారుణమైన పాత్రలు కనిపిస్తాయి… ఈ నాటకంలో హీరోలు విలన్లు వుండరు” ప్రస్థానం చి త్రంలో
 
అతిథి
पसंद करें
0
नापसंद करें

ప్రస్థానం-My view-కేశవ్ చరణ్

Warning: Spoiler ahead What is it about? The story’s theme is about looking into a deeper insight of human behavior-how he behaves when he loses what he wants and when he gets an immoral chance to reach what he needs. Most of the characters are from a
 
అతిథి
पसंद करें
0
नापसंद करें

పైరసీ అనే ఒక పిచ్చ (కాపీ) కామెడీ కథ 2

గతటపాలో విజయనిర్మల,దాసరి నారాయణరావుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించటానికి కారణం,పరభాషా చిత్రాలనుంచి కధలు,సన్నివేశాలు తీసుకున్నవాళ్ళు మరెవ్వరూ లేరనికాదు.నవలాచిత్రాలు,కధాచిత్రాలు,దేవుడే గెలిచాడు లాంటి మానావాతీత శక్తులను చూయించిన చిత్రాలు,పంచాయితీ అని ఒక
 
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
पसंद करें
0
नापसंद करें

పైరసీ అనే ఒక పిచ్చ (కాపీ) కామెడీ కథ 1

1981 వ సంవత్శరం.అప్పటికి ఓ రెండేళ్ళ నుంచి మాంఛి ఫామ్ లో ఉన్న చిరంజీవి అనే యువనటుడు నటించిన ‘చట్టానికి కళ్ళులేవు’అనే సినిమా గల్లాపెట్టెల దుమ్మురేపుతుంది.చిరంజీవికి మాధవి జంటకాగా,సీనియర్ నటి లక్ష్మి అక్కగా నటించిన ఈ సినిమా తెలుగుసినిమాల్లో ముఖ్యంగా
 
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
पसंद करें
0
नापसंद करें

గమ్యానికి చేరువగా ‘ప్రస్థానం’ (సమీక్ష)

తొబ్భైయ్యవ దశకంలో వచ్చిన కోడిరామకృష్ణ తరహా అచ్చతెలుగు ఆంధ్రా పొలిటికల్ థ్రిల్లర్ల తరువాత శంకర్ తరహా “అవినీతిని అంతంచేద్ధాం!” టైపు ఫాంటసీ ఆదర్శాల సినిమాలొచ్చాయి. మొన్నమొన్న వచ్చిన ‘లీడర్’ కూడా శంకర్ తరహా ఫాంటసీకి మరోరూపం. కానీ దేవకట్టా
 
K మహేశ్ కుమార్
पसंद करें
0
नापसंद करें

అంగడి తెరు (తమిళ్) – అద్భుతం !

గత పది సంవత్సరాలుగా మనకళ్ళ ముందే కొన్ని వందల షాపింగ్ మాల్స్ వచ్చేశాయి. వచ్చేపొయ్యేవాళ్ళ హడావుడి. సంతను మరిపించే సందడి. ఉత్సవాన్ని గుర్తుతెచ్చే ఒరవడి.సూపర్ మార్కెట్ల జిలుగుల్లో, నియోన్ లైట్ల వెలుగుల్లో మనల్ని మనం మర్చిపోయి వస్తువులతో పాటూ అనుభవాల షాపింగ్
 
K మహేశ్ కుమార్
पसंद करें
0
नापसंद करें

కథాచౌర్యం – మల్లీశ్వరి వివాదం-ఒక స్పందన

శ్రీనరేష్‌నున్నాగారికి నమస్కారములు ఒంటిచేత్తో పదిమంది దొంగలను ఎదుర్కొన్న మహావీరుడుగా,పేదప్రజలపాలిటి పెన్నిధిగా మహానటుడు సినిమాలలో ప్రజల మనసులలో నిలుస్తాడు. అంతమాత్రాన అతడు నిజజీతములో ఆ సినిమాప్రదర్శనంతటి శౌర్య పరాక్రమ శోభితుడని అనుకోలేము. అతడిచ్చిన
 
శిద్దారెడ్డి వెంకట్
पसंद करें
0
नापसंद करें

కథాచౌర్యం – మల్లీశ్వరి వివాదం

తెలుగు సినీపరిశ్రమలో కథాచౌర్యాలూ, భావచౌర్యాలూ, పైరసీభూతాలూ రాజ్యమేలుతున్న ఈ తరుణంలో చరిత్రలో నిలిచిపోయే తెలుగు చలనచిత్రం “మల్లీశ్వరి” కథావివాదం గురించి ‘ నరేష్ నున్నా’ గారు రాసిన పరిశోధనాత్మక వ్యాసం మీ కోసం… BuchiBabu_Devulapalli
 
అతిథి
पसंद करें
0
नापसंद करें

Shatranj ke Khilari (1977)

ఒక సినిమాను చూస్తూ ఉండగానే – “వావ్…” అనుకుంటూ…పూర్తవగానే…”వావ్వ్వ్వ్వ్” అని అనుకోవడం ఇటీవలి కాలంలో జరగలేదు నాకు. సత్యజిత్ రాయ్ హిందీ చిత్రం ’శత్రంజ్ కే ఖిలాడీ’ చూసాక, అలాంటి అనుభవం కలిగింది. చిన్నప్పుడు
 
సౌమ్య
पसंद करें
0
नापसंद करें

ఒరే కడల్ (2007)… ఒక అనుభవం

నవతరంగంలో ఒక వ్యాసానికి వ్యాఖ్యానిస్తూ, ‘గడ్డిపూలు’ సుజాతగారు మళయాళ సినిమా “ఒరే కడల్” చూసి నన్ను సమీక్షించమన్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి వినివున్నా, బలంగా చూడాలనే కోరిక కలగక ప్రయత్నించలేదు. కానీ, సుజాతగారి కోరిక విన్నతరువాత,
 
K మహేశ్ కుమార్
पसंद करें
0
नापसंद करें

రన్నింగ్ కామెంట్రీ-మార్చి 8 2010

Movie Endings ఒక సినిమా చూసి బయటకొచ్చేటప్పుడు మనకి బాగా గుర్తుండిపోయేది ఆ సినిమా క్లైమాక్స్ సీన్. అంతకు కొద్ది సేపటిముందే చూడడం ఇందుకు ఒక కారణమైనప్పటికీ దానికంటే ముఖ్య కారణం మనం సినిమా అంతా చూసేది చివరికి ఏమవుతుందో అనే ఆసక్తితోనే కాబట్టి ఏ సినిమాకైనా
 
శిద్దారెడ్డి వెంకట్
पसंद करें
0
नापसंद करें

రోడ్ టు సంగం

ఈ సినిమా పేరు నేనింతకు ముందు వినలేదు. డివిడి కవర్ డిజైన్ చూడగానే అట్రాక్ట్ అయ్యాను. యాక్టర్స్ ఎవ్వరన్నది పట్టించుకోకుండానే కొనేశాను. రాత్రి వంటి గంటకు మొదలు పెట్టాను. ఇక ఆపటం నా తరం గాలేదు పూర్తయ్యేవరకు. పరేష్ రావెల్, ఓంపురి ప్రధాన పాత్రధారులు. కొన్ని
 
వెంకట్ ఉప్పలూరి
पसंद करें
0
नापसंद करें

నెలవంక (1983)

నాకు బాగా నచ్చే సినిమాల్లో, జంధ్యాల తీసిన ’నెలవంక’ ఒకటి. ఇన్నాళ్టికి మొదటిసారి ఈసినిమాని మోసర్బేర్ పుణ్యమా అని పూర్తిగా చూడగలిగాను. ఎప్పట్లాగే – I am still in love with it. చాలామంది జంధ్యాల సినిమాలంటే – ’ఆహ నా పెళ్లంట’, ’వివాహభోజనంబు’,
 
సౌమ్య
पसंद करें
0
नापसंद करें

ఇష్కియా : ఆకర్షణ – ప్రేమ – మోసం

హిందీ సినిమా మారిపోయింది. ఎదిగిపోయింది. తనదైన శైలిలో హాలీవుడ్ కి ధీటుగా నిలబడే ప్రయత్నం చేస్తోంది. ఈ మాటలకు సాక్ష్యం “ఇష్కియా”. గత సంవత్సరం ‘కమీనే’ లాంటి వైవిధ్యమైన చిత్రాన్ని అందించిన విశాల భరద్వాజ్ నిర్మాతగా అభిషేక్ చౌబే అనే నూతన దర్శకుడు
 
K మహేశ్ కుమార్
पसंद करें
0
नापसंद करें

ఇష్కియా : ఆకర్షణ – ప్రేమ – మోసం

హిందీ సినిమా మారిపోయింది. ఎదిగిపోయింది. తనదైన శైలిలో హాలీవుడ్ కి ధీటుగా నిలబడే ప్రయత్నం చేస్తోంది. ఈ మాటలకు సాక్ష్యం “ఇష్కియా”. గత సంవత్సరం ‘కమీనే’ లాంటి వైవిధ్యమైన చిత్రాన్ని అందించిన విశాల భరద్వాజ్ నిర్మాతగా అభిషేక్ చౌబే అనే నూతన దర్శకుడు
 
K మహేశ్ కుమార్
पसंद करें
0
नापसंद करें

ముగ్గురు మూర్ఖులు

మరి తెలుగు లో రీమేక్ చెయ్యబడుతున్న త్రీ ఇడియట్స్ కి ఇంత కన్న మంచి పేరు నాకు తోచటంలేదు. నవతరంగంలో ఈ సినిమా గురించి ఎవ్వరు రాయకపోవటం కూడా ఆశ్చర్యంగాను ఉంది. ఇది అవుట్ అండ్ అవుట్ అమీర్ ఖాన్ సినిమా. మాధవన్, షెర్మాన్ జోషి చక్కగా నటించినా అమీర్ నటనలో
 
వెంకట్ ఉప్పలూరి
पसंद करें
0
नापसंद करें

మూడు ముఖాల తమిళ సినిమా

సినిమా, సినిమా తియ్యడమనే ప్రక్రియతో మాత్రమే అంతమైపోదు. ప్రేక్షకుడి తరఫున్నుంచీ చూశామనిపించినంతమాత్రానా అయిపోదు. సినిమా ఒక సమిష్టి కళ. సినిమా ఒక సామాజిక దర్పణం. సినిమా ఒక వ్యాపార దృక్పధం. సమాజం దాని నేపధ్యం. మనుషుల కథలు,ఆలోచనలూ,ఆదర్శాలూ,అనుభవాలూ ‘చలన
 
K మహేశ్ కుమార్