पसंद करें
0
नापसंद करें

మొదటి సినిమా-ఆర్. నారాయణ మూర్తి

ఆవేశం అతని మారుపేరు.. విప్లవపంధా అతని జీవన మార్గం.. ప్రజా సమస్యలే అతని సినిమాకి కథా వస్తువులు.. మామూలు ప్రజలే అతని సినిమాలో పాత్రధారులు.. జేబులో చిల్లిగవ్వ లేకుండానే నిర్మాతా, దర్శకుడుగా మొదటి సినిమా నిర్మించిన కళాజీవి.. ఆర్. నారాయణ మూర్తి. తెలుగు సినిమా
 
కిరణ్ ప్రభ
पसंद करें
0
नापसंद करें

మొదటి సినిమా – భీమినేని శ్రీనివాస రావు

మాది గుంటూరు జిల్లాలో తాటపూడి అనే చిన్న పల్లెటూరు. అమ్మ తిరుపతమ్మ, నాన్న రాఘవయ్య, అన్నయ్య వెంకట్రావు. ఇదీ మా కుటుంబం. మాది మధ్యతరగతి రైతు కుటుంబం. తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులేం లేవు. అమ్మ,నాన్నలు ఇద్దరూ చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించి మమ్మల్ని పెంచి
 
కిరణ్ ప్రభ
पसंद करें
0
नापसंद करें

‘వేదం’ రాములు

రిలీజు రోజు సినీమ్యాక్స్ లో సినిమా దాదాపు మొత్తం ‘వేదం’ టీంతో చూడ్డం జరిగింది. షోకి ఇంకా టైం ఉందనగా ఫుడ్ కోర్ట్ లో కూర్చున్నా. పక్కన ఒక పెద్దాయన కూర్చొనున్నాడు. నేను ఒకసారి అతన్ని చూశా. దయగల ముఖం. సినీమ్యాక్స్ లోని ఆర్టిఫిషియాలిటీ మధ్య మూర్తీభించిన
 
K మహేశ్ కుమార్
पसंद करें
0
नापसंद करें

వేటూరి పాటే మంత్రము

వేటూరి అన్న మూడక్షరాల్లో ఓ సముద్రమంత వైవిధ్యం ఉంది.నిజానికి ఆ సముద్రంలో తెలుగు సినిమా పాట అన్న ముంతకు దక్కింది ముంతడు నీళ్లే.ఐనా,ఆ ముంతడు నీళ్లే మన మరుగుజ్జు మేధ పాలిటి చతుస్సాగర పర్యంతం ఐపోయింది.శంకరాభరణం లాంటి క్లాసిక్కూ,అడవి రాముడు లాంటి కసక్కూఒ
 
అతిథి
पसंद करें
0
नापसंद करें

మొదటి సినిమా – లయ

నవతరంగం పాఠకులకు నమస్కారం. నవతరంగంలో ’మొదటి సినిమా’ అనే మరో కొత్త శీర్షిక ప్రవేశ పెట్టినందుకు సంతోషంగా ఉంది. ప్రముఖ వెబ్ పత్రిక కౌముది సౌజన్యంతో నడిచే ఈ శీర్షిక మన రాష్ట్రంలోని వివిధ దర్శకులు తాము రూపొందించిన మొదటి సినిమా గురించి, అప్పటి వరకూ జరిగిన
 
అతిథి
पसंद करें
0
नापसंद करें

మొదటి సినిమా – ముత్యాల సుబ్బయ్య

నవతరంగం పాఠకులకు నమస్కారం. నవతరంగంలో ’మొదటి సినిమా’ అనే మరో కొత్త శీర్షిక ప్రవేశ పెట్టినందుకు సంతోషంగా ఉంది. ప్రముఖ వెబ్ పత్రిక కౌముది సౌజన్యంతో నడిచే ఈ శీర్షిక మన రాష్ట్రంలోని వివిధ దర్శకులు తాము రూపొందించిన మొదటి సినిమా గురించి, అప్పటి వరకూ జరిగిన
 
అతిథి
पसंद करें
0
नापसंद करें

మొదటి సినిమా – అన్నే మోహన్ గాంధీ

నవతరంగం పాఠకులకు నమస్కారం. నవతరంగంలో ’మొదటి సినిమా’ అనే మరో కొత్త శీర్షిక ప్రవేశ పెట్టినందుకు సంతోషంగా ఉంది. ప్రముఖ వెబ్ పత్రిక కౌముది సౌజన్యంతో నడిచే ఈ శీర్షిక మన రాష్ట్రంలోని వివిధ దర్శకులు తాము రూపొందించిన మొదటి సినిమా గురించి, అప్పటి వరకూ జరిగిన
 
అతిథి
पसंद करें
0
नापसंद करें

ప్రస్థానం మొదలు ‘ప్రస్థానం’ వరకూ…దేవకట్టతో సంభాషణ

‘వెన్నెల’ చిత్రంతో తన ఉనికిని చాటుకుని, ‘ప్రస్థానం’తో తెలుగు సినిమాకి కొత్తరంగులు అద్ది, కథను నమ్మే పాతవైభవాన్ని మళ్ళీతెస్తాడేమో అన్న ఆశలు రేపిన దర్శకుడు దేవ కౌశిక్ కట్టా. కాంబినేషన్లు, మూసకథలు, కమర్షియల్ హంగులు, నిరర్థకమైన ఫార్ములాలే సినిమా అనుకుంటున్న
 
శిద్దారెడ్డి వెంకట్
पसंद करें
0
नापसंद करें

చిత్తూరు నాగయ్య

“చిత్తూరు నాగయ్య” పాత తరం వారికి పరిచయం అవసరం లేని పేరు. నేటి తరం వారికి పెద్దగా తెలియని పేరు.. పేరు విన్నాం మనిషి గుర్తు లేడు అనేవారికోసం ఈ వ్యాసం లో ఆయన ఫోటో కూడా పెట్టాను. ఆయన పేరు కూడా వినని వారికోసం ఆయన గురించి తెలుగు వీకీపీడియా వారి
 
అతిథి
पसंद करें
0
नापसंद करें

సహజ నటనలో బాద్ షా నసీరుద్దిన్ షా

దాదాపు పాతికేళ్ళ క్రితం ఎనభైల్లో నేను “స్పర్ష్” (Sparsh)అనే సినిమా చూసాను. ఆర్ట్ సినిమాలకి అదే మొదటి పరిచయం నాకు. చాలా నచ్చింది నాకా సినిమా!. ఆ సినిమాలో అంధుడైన స్కూల్ ప్రిన్సిపాల్ గా నసీరుద్దిన్ షా నటన గురించి (దాన్ని నటన అనొచ్చా?)ఎంత చెప్పుకున్నా
 
అతిథి
पसंद करें
0
नापसंद करें

అకిరా కురొసావా(1910-2010) :శతజయంతి

ప్రపంచ సినిమా తో కొద్దిపాటి పరిచయం వున్నవారెవరయినా అకిరా కురొసావా పేరు తప్పక వినివుంటారు. సొంత దేశం జపానయినా ప్రపంచం నలుమూలలా ఈయన సినిమాలు ఎంతో ప్రఖ్యాతి గాంచాయి. ఎందరో సినీ దర్శకులకు ఈయన ఆదర్శంగా నిలిచారు. నేటికీ ఎందరో ఔత్సాహిక దర్శకులకు ఈయన సినిమాలు
 
శిద్దారెడ్డి వెంకట్
पसंद करें
0
नापसंद करें

మొదటి సినిమా – కె. విశ్వనాథ్

నవతరంగం పాఠకులకు నమస్కారం. ఈ వారం నుంచి నవతరంగంలో ’మొదటి సినిమా’ అనే మరో కొత్త శీర్షిక ప్రవేశ పెట్టబోతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రముఖ వెబ్ పత్రిక కౌముది సౌజన్యంతో నడిచే ఈ శీర్షిక మన రాష్ట్రంలోని వివిధ దర్శకులు తాము రూపొందించిన మొదటి సినిమా గురించి,
 
శిద్దారెడ్డి వెంకట్
पसंद करें
0
नापसंद करें

Paranormal activity

Paranormal activity ఇది ఈ మధ్యే మా ఊళ్ళో విడుదలైన ఓ ఆంగ్ల చిత్రం పేరు, ” What happens when you sleep”, ” Don’t see it when you are alone” అన్న Captions చూసి చాలా ఆతృతగా వెళ్ళా థియేటర్ కి. తీరా వెళ్ళి చూసాక తెలిసింది!
 
రాజశేఖర్
पसंद करें
0
नापसंद करें

భారతీయ చలన చిత్ర చరిత్రలో మొదటి లంబాడి చిత్రం “ఆరోచూ.. ..”

ఈ సంక్రాంతి కి రోటీన్ సినిమాలు కాకుండా డిఫరెంట్ సినిమాలు ఏమైన షూటింగ్ ప్రారంభమైతవా లేదా అని ఆనుకుంటున్న వారికి ఒక శుభ వార్త అదేంటంటే… (1995 నుంచి) దశాబ్ద కాలాని కి పైనుంచే రవిరాజ పినిశెట్టి, సి కల్యాణ్,ఈ వి వి సత్య నారాయణ ,పూరి జగన్నాధ్, ఉషాకిరణ్
 
సైఫ్ అలి గొరే సయ్యద్