0
వేదం ఎందుకు చూడాలంటే….
’వేదం’ లాంటి సినిమా అవసరం ఇప్పుడు మనకి ఎంతైనా ఉంది. అదెందుకంటే….
కొత్త కథలు సృష్టించడం అతి కష్టమైన ఈ రోజుల్లో ప్రేక్షకులను మెప్పించేలా సినిమాలు తీయాలంటే కథలు చెప్పే విధానంలో మార్పు రావడమే సరైన పద్ధతి. ఇది ప్రపంచ వ్యాప్తంగా మనం గమనిస్తున్న విషయమే.
Jun 06 2010 10:51 AM



Shuffle








